తెలంగాణలో దళిత బంధు ప్రవేశపెట్టినట్లే బీసీ బంధు పథకాన్ని కూడా అమలు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. బీసీలను విస్మరిస్తే టీఆర్ఎస్కు హుజురాబాద్లో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బీసీ బంధు కోసం రాష్ట్రవ్యాప్త పోరాటం చేస్తామని వీహెచ్ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ లో ఈబీసీ బిల్లు ప్రవేశ పెట్టారని చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులో కొత్తదనం ఏమీలేదని పేర్కొన్నారు. బీజేపీకి దమ్ముంటే కులాల వారీగా రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు.
బీసీ బంధు అమలు చేయండి: వీహెచ్
By mahesh kumar
- Tags
- BC Bandhu Scheme
- cm kcr
- Congress leader vh
- hyderabad daily news
- Hyderabad live news
- hyderabad news telugu live
- hyderabad updates
- important news
- Important News This Week
- Important News Today
- Latest Important News
- Most Important News
- Telanagana News
- TELANGANA GOVERNMENT
- Telangana Live News Today
- Telangana News Online Live
- telangana politics
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- TS News Today Telugu
- V Hanumantha Rao
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement