కరోనా మరణాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాస్తున్నాయని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన దొంగ లెక్కను కేంద్రం పార్లమెంట్లో తక్కువ చేసి చూపడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనాతో 1.80 లక్షల మంది చనిపోయారని తెలిపారు. కరోనా మరణాలపై ఆధారాలతో చర్చకు తాము సిద్ధమని దాసోజు శ్రవణ్ సవాల్ విసిరారు. కేటీఆర్ తరపున ఎవరొస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
కోవిడ్ మరణాలపై చర్చకు సిద్ధమా?: దాసోజు శ్రవణ్ సవాల్
By mahesh kumar
- Tags
- CORONA VIRUS
- covid deaths
- hyderabad daily news
- Hyderabad live news
- hyderabad news telugu live
- hyderabad updates
- important news
- Important News This Week
- Important News Today
- Latest Important News
- Most Important News
- Telanagana News
- Telangana Live News Today
- telangana news
- Telangana News Online Live
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news
- telugu news online
- Telugu News Updates
- telugu online news
- Today News in Telugu
- TS News Today Telugu
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement