Saturday, November 23, 2024

కోవిడ్ మరణాలపై చర్చకు సిద్ధమా?: దాసోజు శ్రవణ్ సవాల్

కరోనా మరణాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాస్తున్నాయని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన దొంగ లెక్కను కేంద్రం పార్లమెంట్‌లో తక్కువ చేసి చూపడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనాతో 1.80 లక్షల మంది చనిపోయారని తెలిపారు. కరోనా మరణాలపై ఆధారాలతో చర్చకు తాము సిద్ధమని దాసోజు శ్రవణ్ సవాల్ విసిరారు. కేటీఆర్ తరపున ఎవరొస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement