హైదరాబాద్ – తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన దిగ్భ్రాంతి కలిగించిందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. , గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాననీ తన ఎక్స్ ఖాతా లో పోస్ట్ చేసారు..
- Advertisement -