Sunday, November 17, 2024

Breaking: మాజీ ఎంపీ పొంగులేటికి సెక్యూరిటీ కుదింపు

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సెక్యూరిటీని ప్రభుత్వం కుదించింది. 3 ప్లస్ 3 సెక్యూరిటినీ 2 ప్లస్ 2 కు సెక్యూరిటీని ప్రభుత్వం కుదించింది. అలాగే పొంగులేటి ఎస్కార్ట్ వాహనాన్ని కూడా తొలగించింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీలో అసంతృప్తితో ఉన్నాడు. ఇటీవల అనుచరులతో సమావేశమైన పొంగులేటి ప్రస్తుతానికి బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో తనతో పాటుగా పోటీ చేయటానికి అర్హత ఉన్న తన అనుచరులకు సీట్లు వస్తాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement