Home తెలంగాణ‌ TG CM | నేడు నల్గొండలో సీఎం రేవంత్ పర్యటన..

TG CM | నేడు నల్గొండలో సీఎం రేవంత్ పర్యటన..

0
TG CM | నేడు నల్గొండలో సీఎం రేవంత్ పర్యటన..

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గం.కు బేగంపేట నుంచి చాపర్ ద్వారా నార్కట్ పల్లి (మం) బ్రాహ్మణ వెల్లెంలకు చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2.40 కి ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పైలాన్, డెలివరి ఛానెల్‌ ప్రారంభించనున్నారు.

ఇక ఇవాళ మధ్యాహ్నం 3.15 ని.కు మిర్యాలగూడ నియోజకవర్గంలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ 800 MW యూనిట్-2 ప్రారంభోత్సవంలో పాల్గొంటారు సీఎం. ఇక ఇవాళ సాయంత్రం 4.30 ని.కు నల్లగొండ మెడికల్ కాలేజీ భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.

Exit mobile version