Tuesday, September 17, 2024

TG: వైఎస్సార్ కు సీఎం రేవంత్ నివాళి..

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వైఎస్సార్ కు నివాళులర్పించారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో వైఎస్సార్ చిత్రపటానికి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. ‘పేదల హృదయాల్లో … తడి ఆరని సంక్షేమ సంతకం…తెలుగు ప్రజల మనసుల్లో… అభిమానపు ప్రతిరూపం’ అంటూ వైఎస్సార్ ను స్మరించుకుంటూ సీఎం ట్వీట్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement