ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మేడిగడ్డలో పర్యటించునున్నారు ఉదయం అసెంబ్లీ నుండి సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్, మంత్రులు, ఎమ్మెల్యేలు బస్సులో మేడిగడ్డకు వెళ్లానున్నారు. మధ్యాహ్నం మేడిగడ్డ బ్రిడ్జ్, కుంగిన పిల్లర్ల పరిశీలన చేయనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement