తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ధరణిపై ఫోకస్ చేశారు. ధరణిపై నేడు మధ్యాహ్నం సమీక్ష చేయనున్నారు. ఈ సమీక్షా సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఉన్నతా ధికారులు హాజరుకానున్నారు.
Advertisement
తాజా వార్తలు