Thursday, September 19, 2024

రేపు టీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు మధ్యాహ్నం తమ పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు. ఈనెల 18వతేదీ నుంచి పార్టమెంబ్ సమావేశాలు జరుగున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement