కామారెడ్డి – కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కుమారుడు శశాంక్ వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు నూతన వధూవరులను ఆశీర్వదించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి ప్రశాంత్ రెడ్డి తో పాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు
Advertisement
తాజా వార్తలు
Advertisement