అసెంబ్లీ వేదికగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్యోగ భర్తీపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 91,142 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని ప్రకటించారు. ఇప్పటికే 1.56 లక్షల ఉద్యోగాలు నోటిఫై చేశామన్నారు. ఇప్పటికే లక్షా 30 వేల ఉద్యోగ3లు భర్తీ చేశామన్నారు. 95 శాతం లోకల్ కోటాలోనే ఉద్యోగాల భర్తీ చేశామన్నారు. అటెండర్ నుంచి ఆర్టీసీ దాకా స్థానికులకే ఉద్యోగాలు
Advertisement
తాజా వార్తలు
Advertisement