రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ , రాష్ట్ర డీజీపీ ఫోన్లు ఎత్తే పరిస్థితి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఉపాధ్యాయుల బాధలు తనకు తెలుసన్నారు. సీనియారిటీ లిస్ట్ తప్పుల తడకగా ఉందన్నారు. వనమా రాఘవను ఎందుకు కాపాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. రాఘవ లాంటి నీచులకు శిక్ష పడాల్సిందేనన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital