Tuesday, November 26, 2024

మంత్రి మల్లారెడ్డి పై పీఎస్ లో ఫిర్యాదు..

మంత్రి మల్లారెడ్డిపై పీఎస్ లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. రేవంత్ రెడ్డి పై అనుచతి వ్యాఖ్యలకు గాను హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి. మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు తో మా మనోభావాలు దెబ్బతిన్నాయని. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు పార్టీ ప్రతిష్ట దెబ్బతిన్నాయని మంత్రి మల్లారెడ్డి పై పరువు నష్టం దావా వేస్తామన్నారు చక్రవర్తి. మల్లారెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: అలర్ట్: ఏపీలో 2 కిలో మీటర్లు వెనక్కి వెళ్లిన సముద్రం..

Advertisement

తాజా వార్తలు

Advertisement