Friday, October 18, 2024

TS : హైద‌రాబాద్​లో కారు భీభ‌త్సం.. ఒక‌రు మృతి

మాదాపూర్‌లో కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం తెల్లవారుజామున అతివేగంతో దూసుకొచ్చి కారు రోడ్డుపై పాలు అమ్ముతున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయలయ్యాయి.

- Advertisement -

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడని దవాఖానకు తరలించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement