ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ నిర్వహణపై స్పీకర్ తాజాగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ విప్లు, సీఎస్, డీజీపీ, ఇతర అధికారులు హాజరయ్యారు.
కేటాయింపులపైన స్పష్టత ఇచ్చేందుకు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈనెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల నిర్వహాణపై మండలి ఛైర్మన్, అసెంబ్లీ స్పీకర్ రివ్యూ చేసారు. ఎన్నికల ముందు ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఈనెల 24 నుంచి ప్రారంభం అయ్యే సమావేశాల్లో ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో మిగిలిన ఎనిమిది నెలల బడ్జెట్ ను ప్రభుత్వం సభలో ప్రవేశ పెట్టనుంది.
- Advertisement -