రాజకీయాలకు బ్రేక్ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ట్వీట్ చేశారు కేటీఆర్. మాజీ మంత్రి కేటీఆర్ కొన్ని రోజులు రెస్ట్ మోడ్‌లోకి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని ఆయనే ఎక్స్ వేదికగా తెలిపారు. ‘ నేను రీఫ్రెష్ కావాలనుకుంటున్నా. అందుకే కొన్ని రోజులు అన్ని కార్యకలాపాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను మర్చిపోరని ఆశిస్తున్నాను.’ అని ట్వీట్ చేశారు. కాగా ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నది. ఆయన ఈ ట్విట్ ను ఎందుకు చేశారు.. ఆయన ఏమైనా విదేశాలకు వెళుతున్నారా అంటూ ఆరా తీస్తున్నారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement