Wednesday, November 20, 2024

BRS party – పదిమంది మున్నూరు కాపు అభ్యర్థులను గెలిపించాలి – మంత్రి గంగుల

హైదరాబాద్ – బి అర్ ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న మున్నూరు కాపు అభ్యర్థులను గెలిపించాలి అని కోరారు మంత్రి గంగుల.జల విహార్ లో జరిగిన మున్నూరు కాపుల ప్లీనరీ సన్నాక సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్నూరు కాపుల అభివృద్ధి కోసం కృషి చేస్తాననీ అన్నారు. ఈ సమావేశంలో మంత్రితోపాటు ఎంపీ రవిచంద్ర , ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, జాజుల సురేందర్, నన్నపనేని నరేందర్, బాజిరెడ్డి గోవర్ధన్ వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు మెట్టు శ్రీనివాస్, వి ప్రకాష్, ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండ దేవయ్య, ఉపాధ్యక్షులు చల్లా హరిశంకర్ కీలక సభ్యులు మానికొండ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నేత వి హనుమంతరావు, బాజపా నేత విఠల్, 33జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement