Saturday, November 23, 2024

BRS Party – నేడు మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశం

పార్లమెంట్‌ ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ పార్టీ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే.. నేడు మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీర్ఎస్‌ సమీక్షా సమావేశం నిర్వహించనుంది.

మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ములుగు, నర్సంపేట, డోర్నకల్, మహబూబాబాద్, ఇల్లందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గ నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీర్ఎస్‌ సమీక్షా సమావేశానికి బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర సీనియర్ నేతలు హాజరుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement