లోక్ సభ ఎన్నికల సందర్భంగా మూడు లోక్ సభ స్థానాలకు బిఆర్ఎస్ పార్టీ సమన్వయ కర్తలను నియమించింది.. మెదక్, జహీరాబాద్, కరీంనగర్ లోక్ సభ స్థానాలలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా కో ఆర్డినేటర్స్ ను నియమించినట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక ప్రకటన విడుదల చేశారు.
మెదక్ లోక్ సభ స్థానానికి
- Advertisement -
- సంగారెడ్డి: ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ చైర్మన్
- పటాన్చెరు: భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ
- నర్సాపూర్: డా. యాదవ రెడ్డి, ఎమ్మెల్సీ
- మెదక్ : చిట్టి దేవేందర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్
- దుబ్బాక: మనోహర్ రావు, పార్టీ సీనియర్ నాయకులు
- గజ్వేల్: రోజా రాధాకృష్ణ శర్మ, జెడ్పి చైర్మన్
- సిద్దిపేట: ఫారూఖ్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్సీ
కరీంనగర్ లోక్ సభ స్థానానికి …
- కరీంనగర్: టి. భానుప్రసాద్ రావు, ఎమ్మెల్సీ
- సిరిసిల్ల: తుల ఉమ, మాజీ జెడ్పి చైర్మన్
- వేములవాడ: గూడూరి ప్రవీణ్, మాజీ చైర్మన్
- చొప్పదండి: పన్యాల భూపతి రెడ్డి, మాజీ చైర్మన్
- హుజురాబాద్: నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ ఎమ్మెల్సీ
- మానకొండూర్ : కొండూరి రవీందర్ రావు, TSCAB చైర్మన్
- హుస్నాబాద్: తక్కళ్ళపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్సీ
జహీరాబాద్ లోక్ సభ స్థానానికి …
- జహీరాబాద్: దేవిశ్రీప్రసాద్ రావు, మాజీ చైర్మన్
- ఆందోల్: పట్నం మాణిక్యం, డీసీసీబీ వైస్ చైర్మన్
- నారాయణఖేడ్: మఠం భిక్షపతి, మాజీ చైర్మన్
- కామారెడ్డి: జనార్దన్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే
- ఎల్లారెడ్డి: తిరుమల్ రెడ్డి, మాజీ చైర్మన్
- బాన్సువాడ: ధఫెదర్ రాజు, జెడ్పి చైర్మన్
- జుక్కల్: పోచారం భాస్కర్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్