Wednesday, November 6, 2024

BRS MLA | కోవా లక్ష్మీకి హైకోర్టులో ఊరట…

తెలంగాణ‌ హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీకి ఊరట లభించింది. ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేత అజ్మీరా శ్యాంకు హైకోర్టులో చుక్కెదురైంది. కోవా లక్ష్మీ ఎన్నిక చెల్లదని దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

2023 ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని తన ఎన్నిక చెల్లదని అజ్మీర శ్యామ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోవాలక్ష్మీ 2023 ఎన్నికల్లో మోసపూరితంగా గెలిచిందని అజ్మీర శ్యామ్ పిటిషన్ ని హైకోర్టు కొట్టివేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement