ఇల్లందు… నవంబర్ 1 న ఇల్లందులో నిర్వహించిన కే సి ఆర్ ప్రజా ఆశీర్వాద సభ ను విజయవంతం చేసిన ప్రజలకు బి అర్ ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే హరి ప్రియ నాయక్ ధన్యవాదాలు తెలిపారు.సభకు హాజరైన ప్రజలను చూస్తే తన గెలుపు కాయమైనదనీ అన్నారు.సభ విజయవంతానికి కృషి చేసిన పార్టీ నాయకులకు,కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.