Friday, November 22, 2024

Breaking News – ఎసిబి వ‌ల‌లో ఘ‌టకేస్క‌ర్ మున్సిపల్ ఎఈ…

మేడ్చ‌ల్ – ఎసిబి వ‌ల‌లో నేడు రెండు అవినీతి తిమింగలాలు చిక్కాయి.. ఘ‌టకేస్క‌ర్ మున్సిప‌ల్ కార్యాల‌యంలో ఎఈగా ప‌నిచేస్తున్న రాజ‌శేఖ‌ర్ , వ‌ర్క్ ఇన్సెక్ట‌ర్ ష‌మీలు లంచం తీసుకుంటుండ‌గా ప‌ట్టుప‌డ్డారు… కాగా,ఒక కాంట్రాక్ట‌ర్ బిల్లుల‌ను క్లియ‌ర్ చేసేందుకు రాజ‌శేఖర్ 80 వేలు డిమాండ్ చేశారు.. దీంతో ఆ కాంట్రాక్ట‌ర్ ఎసిబిని ఆశ్ర‌యించాడు. దీంతో నేడు వ‌ల ప‌న్నిన అధికారులు కాంట్రాక్ట‌ర్ నుంచి రాజ‌శేఖ‌ర్ రూ.35 వేలు లంచం తీసుకుంటుండ‌గా ప‌ట్టుకున్నారు.. అత‌డి పాటు వ‌ర్క్ ఇన్సెక్ట‌ర్ ష‌మీని కూడా అరెస్ట్ చేశారు.. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement