బిక్కనూరు ప్రభా న్యూస్.. దక్షిణ కాశీ గా పేరుపొందిన సిద్ది రామేశ్వర ఆలయ హుండీ లెక్కింపుని బుధవారం నిర్వహించారు. అందులో పురాతన నాణేలు వచ్చాయి. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో సిద్ది రామేశ్వర ఆలయంలో . హుండీ లలో భక్తులు కానుకలు సమర్పించారు. వాటిని భక్తుల సమక్షంలో లెక్కించారు ఆలయ సిబ్బంది.ఈ లెక్కింపుల్లో1818 సంవత్సరంలో ముద్రించిన నాణాలు వచ్చాయి. అవి సీతారాములు.. కమలం పువ్వు బొమ్మలతో ఉన్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement