లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా భాజపా రాష్ట్ర నాయకత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా లోక్‌సభ ఆర్గనైజేషన్ ఇన్‌ఛార్జిలను నియమించింది.రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నియమించిన 17 మంది ఇన్‌ఛార్జిల జాబితాను ఆ పార్టీ తాజాగా విడుదల చేసింది.
ఆదిలాబాద్ – అల్జాపూర్ శ్రీనివాస్.
పెద్దపల్లి – వీరబెల్లి రఘునాథ్ రావు.
కరీంనగర్ – పెద్దొళ్ల గంగా రెడ్డి
నిజామాబాద్ – వెంకట రమణి
జహీరాబాద్ – బద్దం మహిపాల్‌రెడ్డి
మెదక్ – మీసాల చంద్రయ్య
మల్కాజ్గిరి – గోలి మధుసూదన్‌రెడ్డి
సికింద్రాబాద్ – వీరెల్లి చంద్రశేఖర్
హైదరాబాద్ – పాపారావు.
చేవెళ్ల – అంకాపురం విష్ణువర్ధన్‌రెడ్డి
మహబూబ్‌నగర్ – కేవీఎల్ఎన్ రెడ్డి(రాజు)
నాగర్ కర్నూల్ – ఎడ్ల అశోక్ రెడ్డి
నల్గొండ – చాడా శ్రీనివాస్‌రెడ్డి.
భువనగిరి – ఎం. జయశ్రీ
వరంగల్ – డా.వి. మురళీధర్ గౌడ్
మహబూబాబాద్ – నూకల వెంకటనారాయణ రెడ్డి
ఖమ్మం – జె. శ్రీకాంత్