కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు పంపించారు. పొన్నాల లక్ష్మయ్య గతంలో పీసీసీ చీఫ్గా కూడా పనిచేశారు. జగనామ టికెట్ విషయంలోనే అసంతృప్తితో రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. తనకు అవమానం జరిగిందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement