భువనగిరి ఫిబ్రవరి 6 (ప్రభ న్యూస్ )గత 3 రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల గురుకుల హాస్టల్ లో పదవ తరగతి విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకున్న విషయము విధితమే. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వార్డెన్ శైలజను మంగళవారం జిల్లా కలెక్టర్ హనుమంత్ జడంగి సస్పెండ్ చేశారు ఇందులో భాగంగా ఉత్తర్వులను ఆయన జారీ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement