Friday, November 22, 2024

కుంటాల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన సిఐ

భైంసా – శాంతిభద్రతల పరిరక్షణకు తమ వంతుగా కృషి చేయాలని భైంసా గ్రామీణ సీఐ నైలు పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొట్టమొదటిసారిగా కుంటాల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు

. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెంచాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement