కుటుంబ పార్టీ అని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని… అవును.. మాది బరాబర్ కుటుంబ పార్టే.. అయితే ఏంటని మంత్రి కేటీఆర్ బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూపాలపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ప్రజల కుటుంబ పార్టీ అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏం డెవలప్ మెంట్ చేసిందని అన్నారు. భూపాలపల్లికి ఒక్క మెడికల్ కాలేజీ అయినా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement