Tuesday, September 17, 2024

Twit – కవితకు బెయిల్‌ – కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల సమిష్టి విజయం: బండి

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడం పై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ.. కాంగ్రెస్‌ లాయర్ల కృషితోనే కవితకు బెయిల్ వచ్చిందన్నారు. కవితను బయటికి తీసుకొచ్చేందుకు కృషిచేసిన.. అభిషేక్‌ మను సింఘ్వీని రాజ్యసభ సభ్యునిగా ఎన్నుకునేందుకు కేసీఆర్‌ మద్దతు ఇచ్చారని ఆరోపించారు. అలాగే కవితకు బెయిల్‌ రావడం కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల సమిష్టి విజయం అని పేర్కొన్నారు.. ఇందులో కీలక పాత్ర పోషించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ శుభాకాంక్షలు తెలుపుతున్నానని బండి ట్వీట్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement