బండి సంజయ్ ను బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ క్షుద్ర రాజకీయ క్రీడకు తెరలేపిందన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీలో రాజకీయ పార్టీ పాత్ర ఉండటం దురదృష్టకరమన్నారు. తప్పు చేసి అడ్డంగా దొరికినా కూడా బండి సంజయ్ ను సమర్థించడం సిగ్గుచేటన్నారు. పేపర్ లీకులతో బీజేపీ అరాచకాలు సృష్టిస్తోందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement