Monday, November 18, 2024

Breaking: బండి సంజయ్ అరెస్ట్

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు వద్ద బండి సంజయ్ అరెస్ట్ అయ్యాడు. బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్తుండగా బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సంజయ్ ను రామాయంపేట పోలీస్ స్టేషన్ తరలించారు. వందలాది పోలీసులు మోహరించి బండి సంజయ్ బాసర వెళ్లకుండా అడ్డుకుని అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement