హైదరాబాద్ – టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజ్ కేసులో అరెస్ట్ అయిన బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.. దీనిపై సంజయ్ తరుపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ , హన్మకొండ కోర్టు ఇచ్చిన రిమాండ్ తప్పని కోర్టు దృష్టికి తెచ్చారు.. అయితే బెయిల్ పిటిషన్ పై విచారణ 10వ తేదిన జరుపుతామంటూ హైకోర్టు ఆ రోజుకి విచారణను వాయిదా వేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement