Friday, November 22, 2024

Breaking: రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు.. లాయ‌ర్ల వాద‌న‌ల‌తో ఏకీభ‌వించిన జ‌డ్జి

వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో కేసు న‌మోదై, అరెస్టు అయిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఇవ్వాల సాయంత్రం హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే… తొలుత బెయిల్ నిరాక‌రించిన జ‌డ్జి, రాజాసింగ్ లాయ‌ర్ల వాద‌న‌ల‌కు ఏకీభ‌వించారు. 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వ‌లేద‌ని, పోలీసులు నిబంధనలు పాటించలేదని లాయ‌ర్ల వాదించారు. దీంతో జ‌డ్జి బెయిల్ మంజూరు చేశారు. ఇక కోర్టు రిమాండ్​ని రిజెక్ట్​ చేస్తూ బెయిల్​ మంజూరు చేసినట్టు తెలుస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement