Saturday, December 21, 2024

Assembly – నేడు ప్రశ్నోత్తరాలు రద్దు – రైతు భరోసాపై చర్చ

హైదరాబాద్ – అసెంబ్లీ సమావేశాల 7వ రోజైన నేడు అసెంబ్లీలో రైతు భరోసాపై చర్చ జరగనుంది. ఈ నేపథ్యం లో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు.

సభలో నేరుగా రైతు భరోసాపై చర్చించనున్నారు. దీంతో సభ్యులు అందరూ రైతు భరోసా నిధుల విడుదల మాట్లాడనున్నారు. అటు రైతులు రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇవాళ అసెంబ్లీ లో కొత్త విద్యుత్ పంపిణీ పాలసీ కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement