Friday, December 20, 2024

Assembly – ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ – చర్చించాలని కోరుతూ బి ఆర్ ఎస్ వాయిదా తీర్మానం

హైదరాబాద్‌: ఫార్ములా-ఈ కార్‌ రేస్‌పై అసెంబ్లీలో చర్చించాలంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఫార్ములా రేస్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చిన కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తున్నామని తెలిపింది.

కార్‌ రేస్ అంశంపై స్పష్టత ఇస్తామని పేర్కొంది. .ప్రపంచస్థాయిలో తెలంగాణ ప్రతిష్టను పెంచే లక్ష్యంతో హైదరాబాద్‌ నగరానికి తీసుకువచ్చిన పురపాలక శాఖ మాజీ మంత్రి కేటిఆర్ పై అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ ఫార్ములా-ఈ కార్‌ రేసింగ్‌ అంశంపై చర్చించాలని కోరుతూ. వాయిదా తీర్మానం స్పీకర్ కు అంద జేసింది .

Advertisement

తాజా వార్తలు

Advertisement