Wednesday, July 3, 2024

Arrest – ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి అరెస్ట్

జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గాంధీలో దీక్ష చేస్తున్న మోతీలాల్‌ను కలిసేందుకు ఆయ‌న రావ‌డంతో అందుకు అనుమ‌తి లేదంటూ ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్నారు.. అనంత‌రం బొల్లారం పీఎస్‌కు పోలీసులు తరలించారు. ఇది ఇలా ఉంటే గాంధీ ఆస్పత్రిలో ఉద్యోగ నోటిఫికేషన్లపై నిరుద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి వారం రోజులుగా ఆస్పత్రిలోనే విద్యార్థి నేత మోతీలాల్ నాయక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.. దీక్ష విర‌మించ‌మ‌ని బిఆర్ఎస్ నేత‌లు కోరినా అందుకు అయ‌న అంగీక‌రించలేదు…

Advertisement

తాజా వార్తలు

Advertisement