Sunday, November 17, 2024

నారాయణపేట్ కలెక్టర్​గా శ్రీహర్ష నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

నారాయణపేట కలెక్టర్ గా కోయ శ్రీహర్షను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జోగులాంబ గద్వాల అదనపు కలెక్టర్ గా పనిచేస్తున్న శ్రీహర్షను నారాయణపేటకు బదిలీ చేయడంతో పాటు నారాయణపేటలో కలెక్టర్​గా విధులు నిర్వహిస్తున్న హరిచందనను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement