Sunday, September 15, 2024

Appointed – టిపిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్..

తెలంగాణ కొత్త పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు.. ఈ మేర‌కు ఎఐసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె సి వేణుగోపాల్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ ప‌ద‌విలో ఉన్న రేవంత్ ముఖ్య‌మంత్రి కావ‌డం, అలాగే అత‌ని ప‌ద‌వీకాలం ముగియ‌డంతో కొత్త‌బాస్ ను నియ‌మించాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ తో స‌హ ఇత‌ర ముఖ్య నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి మ‌హేష్ కుమార్ పేరును ఖ‌రారు చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement