Thursday, December 12, 2024

AP – పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

వెలగపూడి : ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు నేడు మంత్రి లోకేష్ టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల చేశారు.

పదో తరగతి పరీక్షల షెడ్యూల్

మార్చి 17 -ఫస్ట్ లాంగ్వేజ్

19-సెకండ్ లాంగ్వేజ్

- Advertisement -

21- ఇంగ్లీష్

24 -గణితం

26- ఫిజిక్స్

28 – బయోలజీ

31 – సోషల్

మార్చి 2025 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మీరు మెరుగ్గా ప్రిపేర్ అవ్వడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి, మేము ప్రత్యామ్నాయ రోజులలో పరీక్షలను ప్లాన్ చేశాము. ఈ అదనపు సమయాన్ని అధ్యయనం చేయడానికి, అద్భుతమైన స్కోర్‌లను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించుకోండి. నా సోదరులు, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు” – మంత్రి లోకేష్

Advertisement

తాజా వార్తలు

Advertisement