ఇన్నోవా వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. పబ్‌లో పార్టీ ఏర్పాటు చేసింది ఎవరనే దానిపైనా దర్యాప్తు ముమ్మరం. పబ్ యాజమాన్యంతోపాటు మేనేజర్ని ప్రశ్నిస్తున్న పోలీసులు. ఈ ఘటనపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. పబ్‌లోకి మైనర్లను అనుమతించడంలో ఎవరి పాత్ర ఉందన్న దానిపై కూడా విచారణ జరుగుతోంది.
సిటీ అవుట్‌స్కర్ట్స్‌లో ఇన్నోవా కారుని స్వాధీనం చేసుకున్న పోలీసులకు క్లూస్ దొరక్కుండా నిందితులు చెరిపేసినట్టు తెలుస్తోంది. అయినా ఆధారాల కోసం అధికారులు ఫొరెన్సిక్ టీమ్ కు పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.