Wednesday, January 15, 2025

Anantagiri l ఘాట్ రోడ్డులో సిమెంట్ ట్యాంకర్ బోల్తా

వికారాబాద్ టౌన్ జనవరి 15(ఆంధ్ర ప్రభ ):వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్ లో లారీ బోల్తాపడ్డ సంఘటన చోటు చేసికున్నది. హైదరాబాద్ నుండి తాండూర్ వస్తున్న సిమెంట్ లో కలిపే కెమికల్ లోడుతో వస్తున్న ట్యాకర్ అనంతగిరి ఘాట్ లో అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ రోడ్డులో వెళుతున్న వాహణ దారులు గమనించి పోలీసు లకు సమాచారం ఇవ్వడం తో సంఘటన వద్దకు చేరుకున్న పోలీసులు డ్రైవర్( కైలాష్ )లారిలో చిక్కుకు పోవడంతో తీవ్ర గాయాలు కావడం జరిగింది.క్షేతగ్రతున్ని వికారాబాద్ పోలీసులు 108 సహాయం తో వికారాబాద్ ఏరియా హాస్పటలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement