రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్ కు హైదరాబాద్ కలెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ కలెక్టర్గా పని చేస్తున్న ఎల్. శర్మన్ గురువారం పదవీ విరమణ పొందుతుండడంతో ఆమోయ్ కుమార్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను బుధవారం రాత్రి కొద్ది సేపటి క్రితమే జారీ అయ్యాయి.
- Advertisement -