Wednesday, January 8, 2025

Breaking | కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అర్జున్

హైదరాబాద్: సినీ నటుడు అల్లు అర్జున్ సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించారు. ఆయన వెంట దిల్ రాజ్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement