కరీంనగర్ సమీపంలో మానేరు నది పై ఉన్న అలగునూర్ వంతెన భారీ వర్షాలకు దెబ్బతింది. వర్షానికి పలుచోట్ల గుంతలు ఏర్పడి ఇనుప చువ్వలు బయటకు తెలాయి. కరీంనగర్ నుండి హైధరబాద్ వరకు రాజీవ్ రహదారి పై పలు చోట్ల గుంతలు ఏర్పడ్డాయి.
అలగునూర్ వంతెనకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేయకుంటే ప్రమాదమే అంటున్నారు వాహన దారులు