Thursday, October 17, 2024

ADB: భారీ వర్షానికి కూలిన ఇంటి గోడ..

పెంచికల్ పేట్, జులై 20 (ప్రభ న్యూస్) : పెంచికల్ పేట్ మండలంలో శుక్రవారం అర్ధ‌రాత్రి సమయంలో భారీ వర్షం కురిసింది. మండలంలోని బొంబాయిగూడా గ్రామానికి చెందిన గోగుఅంకుబాయి ఇంటి గోడ కూలింది. ఇంట్లో ఇద్రిస్తున్న సమయంలో గోడ కూలిందని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని బాధితురాలు గోగు అంకుబాయి శనివారం తెలిపారు. ప్రభుత్వం తమకు నష్టపరిహారం చెల్లించాలని బాధితురాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement