Friday, November 22, 2024

వాహనాలను తనిఖీ చేసిన ఎస్ ఐ..

కాసిపేట : ఈ నెల 26వ తేదిన నిషేదిత మావోయిస్టు పార్టీ ఇచ్చిన బంద్‌ పిలుపులో భాగంగా కాసిపేట ఎస్ ఐ రాములు ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తులను, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా బుగ్గగూడెం అటవీ ప్రాంతం విస్తరించి ఉన్న రోడ్లపై, చొప్పరిపల్లి గ్రామం వద్ద వాహనాలను తనిఖీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement