బెల్లంపల్లి : జిల్లాలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో మౌళిక వసతులను బలోపేతం చేయడంలో భాగంగా 739 పాఠశాలల ఆన్లైన్ వివరాలను సేకరించామని అందులో భాగంగా ఇప్పటి వరకు ప్రధానోపాధ్యాయులు సమర్పించిన వివరాలను జిల్లా సెక్టోరియల్ అధికారి సప్దార్ అలీఖాన్, మండల విద్యాధికారి మహేశ్వర్ రెడ్డిలు పాఠశాలను సందర్శిస్తూ భౌతికంగా పరిశీలించారని చెప్పారు. అందులో భాగంగా జెడ్పిహెచ్ఎస్ టేకులబస్తీ, జెడ్పిహెచ్ఎస్ బజారు ఏరియా, జెడ్పిహెచ్ఎస్ ఉర్దూ, జెడ్పిహెచ్ఎస్ ఇంక్లైన్-2, ఎంపీపీఎస్ శంషీర్నగర్, ఎంపీపీఎస్ రోటిగూడ, ఎంపీపీఎస్ ఇంక్లైన్-2, కేజీబీవీ బెల్లంపల్లి పాఠశాలను పరిశీలించడం జరిగింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement