చెన్నూర్, ప్రభన్యూస్: ఎల్ఆర్ఎస్ పై అధికార కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేపట్టబోయే నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. తొలుత స్థానిక అంబేద్కర్ చౌక్ లో కార్యక్రమానికి ఏర్పాట్లు చేయగా అక్కడ పోలీసులు అడ్డుకున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement