చెన్నూర్, ప్రభన్యూస్: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఇవాళ వేకువజామున నియోజక వర్గ కేంద్రంలో నాయకులు కార్యకర్తలతో కలిసి మార్నింగ్ వాక్ చేపడుతూ పట్టణంలో నెలకొన్న సమస్యలను ఆరా తీసారు.
సమస్యలు వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈకార్యక్రమంలో నాయకులు మూల రాజిరెడ్డి, చెన్న సూర్య నారాయణ, అఖిల్, తదితరులు ఉన్నారు.
- Advertisement -